Monday, November 8, 2010

WELCOME TO ARKR 93 BATCH MATES

 ఎ ఆర్ కె ఆర్ స్కూల్ లో చదువుకున్న మన బ్యాచ్ మేట్స్ అందరికి హృదయ పూర్వక స్వాగతం .... మన చదువులు అయిపోయిన తరువాత చాల మంది... చాల ప్రాంతాల్లో స్తిరపడి పోయారు . యిప్పటికి 17 సంవత్సరాలు గడిచి పోయాయి . గత సంవత్సరం మన మిత్రుల ప్రోత్సాహం తో కొంత మంది ని కలిసే ప్రయత్నం చేసాము... అందరం మన  ఎ ఆర్ కె ఆర్ స్కూల్  ఆవరణ లో పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాము... కనీ,  చాల మంది సమాచారం ఇంకా తెలియాల్సి వుంది .ఎవరు... ఎక్కడ... ఎలా వున్నారో తెలుసుకునేందుకు .....  మిత్రుడు మద్దాల సతీష్ సహకారం తో ....... నాటి స్నేహితులను  కలిపే వేదిక గా ఈ బ్లాగ్ ను తీసుకు వస్తున్నాము . దయచేసి మన పాత మిత్రుల సమాచారం మీ వద్ద వుంటే  నాకు పంపండి .. ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదూ .... నా పేరు రాధాకృష్ణ ..పదవ తరగతి  బి  సెక్షన్ లో చదివాను ....ప్రస్తుతం హైదరాబాద్ లో టీవీ 5లో జాబ్ చేస్తున్నాను ... నా మెయిల్  అడ్రస్  radhakrishna2121@ gmail .com

No comments:

Post a Comment